శ్రీకాకుళం: ఆకట్టుకున్న రేలారే రేలా సాంస్కృతిక కార్యక్రమం

823చూసినవారు
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరుగుతున్న అసిరి తల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆదివారం రాత్రి జరిగిన రేలారే రేలా కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమం రాత్రి రెండు గంటల వరకు కొనసాగిందని, ఇది విజయవంతమైందని సాంస్కృతిక కార్యక్రమ పర్యవేక్షకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్