శ్రీకాకుళం: పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు.. ఆందోళనలో యజమానులు

0చూసినవారు
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను ఒక్కసారిగా 993 రూపాయలు పెంచడంతో హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపుతో కమర్షియల్ గ్యాస్ ధర 3182 రూపాయలకు చేరుకుంది. ఈ అకస్మాత్తుగా జరిగిన ధరల పెరుగుదల తమ వ్యాపారానికి భారంగా మారిందని, ఇప్పటికే గ్యాస్ దొరకక రేట్లు పెంచామని, ఇప్పుడు మరింత పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని హోటల్ యజమానులు తెలిపారు.

సంబంధిత పోస్ట్