శ్రీకాకుళం: భూ వివాద కేసులను పరిష్కరించాలి.. కలెక్టర్, ఎస్పి

5చూసినవారు
శ్రీకాకుళం: భూ వివాద కేసులను పరిష్కరించాలి.. కలెక్టర్, ఎస్పి
గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల్లో ఉన్న భూ వివాద కేసులను తక్షణమే పరిష్కరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పోలీస్ సహకారంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. భూ వివాదాలపై ఉన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్