శ్రీకాకుళం: స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు

5చూసినవారు
గురువారం శ్రీకాకుళంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే గోండు శంకర్రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని తెలిపారు. నేటికీ తెలుగువారి ప్రాచుర్యం అన్ని ప్రాంతాలలో కొనసాగుతోందని, ఇది ఎన్టీఆర్ గొప్పతనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్