శ్రీకాకుళం: నిర్మలా నేత్రాలు సజీవం

3చూసినవారు
శ్రీకాకుళం: నిర్మలా నేత్రాలు సజీవం
శ్రీకాకుళంలోని గుజరాతి పేటకి చెందిన పొట్నూరు నిర్మలా (45)గురువారం మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు భర్త పి.శంకర్ రావు, పి. కుమార్, ఎస్. సంతోష్ కుమార్ నిర్ణయించుకని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు ఈ విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ద్వారా నేత్ర సేకరణ బృందం వచ్చివారి కార్నియాలు సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

సంబంధిత పోస్ట్