శ్రీకాకుళం: రెండోరోజు కొనసాగిన పోలీస్ అధికారుల క్రీడా పోటీలు

4చూసినవారు
శ్రీకాకుళం మండలం తండేం వలస పోలీస్ శిక్షణ కేంద్రంలో క్రీడా పోటీలు గురువారం రెండో రోజు కూడా కొనసాగాయి. జిల్లా నుండి పలువురు పోలీస్ అధికారులు బ్యాడ్మింటన్, జావలిన్ త్రో వంటి వివిధ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంచే లక్ష్యంతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్