శ్రీకాకుళం: ఏడాదిలోనే ఇచ్చిన హామీలు అమలు: ఎమ్మెల్యే శంకర్

62చూసినవారు
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చుకో గలిగామని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు వార్డులలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుకున్నారో అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలకు అవకాశం కల్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్