శ్రీకాకుళం: ఇంచార్జ్ జిల్లా వ్యవసాయశాఖఅధికారిగా రవీంద్రభారతి

0చూసినవారు
శ్రీకాకుళం: ఇంచార్జ్ జిల్లా వ్యవసాయశాఖఅధికారిగా రవీంద్రభారతి
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాధ స్వామి మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మురళీకృష్ణ ఈ నెల 9 లేదా 10వ తేదీన విధుల్లో చేరనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. సీనియర్ ఏడిఏ రవీంద్ర భారతికి ఇంచార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్