శ్రీకాకుళం: విద్యార్థినిలు తప్పనిసరిగా సమయ వేళలు పాటించాలి

1చూసినవారు
శ్రీకాకుళం: విద్యార్థినిలు తప్పనిసరిగా సమయ వేళలు పాటించాలి
శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజ్ లో బుధవారం శక్తి యాప్ అవగాహన కార్యక్రమంలో శక్తి టీం ఏ ఎస్ ఐ కె అరుణ కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాల విద్యార్థినిలు యాజమాన్యం నిర్దేశించిన సమయ వేళలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బయట సంచరించేటప్పుడు ఏదైనా ఆపద సంభవిస్తే తక్షణమే 112 కు సమాచారం అందించాలని, రాత్రి వేళల్లో బయటకు రావద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్