శ్రీకాకుళం: ఏబీఎన్ రాధాకృష్ణ పై చర్యలు తీసుకోండి.. వైసిపి

2చూసినవారు
శ్రీకాకుళం: ఏబీఎన్ రాధాకృష్ణ పై చర్యలు తీసుకోండి.. వైసిపి
జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మంగళవారం జిల్లా నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల తొమ్మిదవ తేదీన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఫిర్యాదు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్