శ్రీకాకుళం: అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలుపై చర్యలు తీసుకోండి

2చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే శంకర్ తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి విడుదల చేసిన వీడియోలో, రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరమని, దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలని శంకర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్