శ్రీకాకుళం: 'నిరుపేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

71చూసినవారు
నిరుపేదలను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతుందని జోనల్ ఇన్ ఛార్జ్ పిల్ల కోటీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గోండు శంకర్ రావు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో వివిధ వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను గడిచిన ఏడాదిలోనే అమలు చేయడం జరిగిందని వివరించారు.

సంబంధిత పోస్ట్