శ్రీకాకుళం: మహిళా సాధికారత జగన్ తోనే సాధ్యం

3చూసినవారు
శ్రీకాకుళం: మహిళా సాధికారత జగన్ తోనే సాధ్యం
మహిళల అభివృద్ధి, సాధికారత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్