శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కార్గిల్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో పలు శాఖల సిబ్బంది, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ
విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు యోగ గురువులు శిక్షణనిస్తున్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది.