కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు: ఎమ్మెల్యే గోండు శంకర్ ఆరోపణ

4చూసినవారు
గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి అంశంపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ నెయ్యితోనే కోట్లాది లడ్డూలు తయారు చేశారని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని SIT దర్యాప్తులో తేలిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు మొదలవలస రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్