టీడీపీ మహానాడు వేదిక మార్పు ?

1చూసినవారు
టీడీపీ మహానాడు వేదిక మార్పు ?
తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా నిర్వహించే పసుపు పండుగ మహానాడు ఈ ఏడాది శ్రీకాకుళంలో నిర్వహించాలని మొదట నిర్ణయించారు. అయితే, ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో మహానాడు వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్