అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న టీడీపీ జోనల్ ఇన్ ఛార్జ్

64చూసినవారు
అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్న టీడీపీ జోనల్ ఇన్ ఛార్జ్
తెలుగుదేశం పార్టీ జోనల్ ఇన్ ఛార్జ్ పిల్లకోటి శ్రీనివాస రెడ్డి, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి సోమవారం శ్రీకాకుళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చక బృందం వారికి ఆశీర్వాదం అందించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్