శ్రీకాకుళంలో ముగ్గురు అరెస్ట్

7చూసినవారు
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి నందగిరి పేటలో పాతిన బుదమ్మ మెడలో 32 గ్రాముల చైన్ దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం చెప్పారు. ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. జనవరి 30 ఉదయం 5 గంటలకు ఈ చోరీ చేశారన్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు దొంగలను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్