ఎస్సార్సీపీలోని ముద్దాడ, కోత్తపేట గ్రామాలకు సరైన రహదారి లేక ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ముద్దాడ MPTC రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, రహదారి లేకపోవడం వల్ల 108, 104 వంటి అత్యవసర సేవలు కూడా అందడం లేదని, ఈ సమస్యపై 80 లేఖలు రాసినా పరిష్కారం లభించలేదని తెలిపారు.