శ్రీకాకుళం టౌన్ హాల్ కి పూర్వ వైభవం వచ్చేనా...?

3చూసినవారు
శ్రీకాకుళం టౌన్ హాల్ కి పూర్వ వైభవం వచ్చేనా...?
శ్రీకాకుళంలో ఒకనాడు తలమానికంగా నిలిచిన టౌన్ హాల్ ప్రస్తుతం అనామకంగా పడి ఉంది.1977లో అప్పటి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి శారద ముఖర్జీ టౌన్ హాల్ పై అంతస్తును ప్రారంభించారు. కళా, సాంస్కృతిక, రాజకీయ కార్యకలాపాలకు అప్పట్లో టౌన్ హాల్ కేంద్ర బిందువుగా ఉండేది. క్రమేపీ నిర్లక్ష్యం నీడ పడి, తెరమరుగయ్యే స్థితికి చేరింది. గత చరిత్రకు మౌన సాక్షిలా మిగిలిన టౌన్ హాల్ కి పూర్వ వైభం కల్పించాని నగర ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్