దేవళభద్రలో విద్యార్దులకు సైకిళ్లు పంపిణీ

80చూసినవారు
నందిగాం మండలం దేవలభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వసుదైక కుటుంబం ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్ధికంగా వెనుకబడిన, సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్ ఉన్న ముగ్గురు విద్యార్దులకు సైకిళ్లను ఎం. ఈ. ఓ జి. చిన్నారావు, హెచ్. ఎం. ఎల్ గుణశేఖర్, గ్రామ పెద్దలు మల్ల బాలకృష్ణ, ప్రసాద్, ప్రతాప్, ఎస్. ఎం. సి చైర్మన్ ప్రమీల, మల్లేష్, ఉపాధ్యాయ బృందం ఆద్వర్యంలో పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్