సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్

4చూసినవారు
సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం శుభవార్త అందించారు. జిల్లా మీదుగా నడిచే మూడు ప్రధాన రైళ్లు తిలారు, బారువ, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు తెలిపారు. తిలారులో బరంపురం-విశాఖ ఎక్స్ ప్రెస్, బారువలో విశాఖపట్నం న్యూ విశాఖ ఎక్స్ ప్రెస్, ఇచ్ఛాపురంలో పూరీ-అహ్మదాబాద్ రైళ్లు ఆగనున్నాయని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం జిల్లా ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత పోస్ట్