కోటబొమ్మాలి: హెల్ప్ లైన్ నెంబర్లు విధిగా గుర్తించుకోవాలి

2చూసినవారు
కోటబొమ్మాలి: హెల్ప్ లైన్ నెంబర్లు విధిగా గుర్తించుకోవాలి
ఆపద సమయాలలో రక్షణ పొందడానికి హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని శక్తి టీం హెచ్సి గిరిధర్, మహిళా పోలీస్ ధనలక్ష్మి తెలిపారు. బుధవారం కోటబొమ్మాలి మండలం సుబ్బారావుపేటలో ఉపాధి వేతనదారులకు అవగాహన కల్పించారు. నేషనల్ హైవే హెల్ప్ లైన్ 1033, పోలీస్ హెల్ప్ లైన్ 181, 112, 1091, గృహహింస, ఫోక్సో కేసులకు 1930, బాల్య వివాహాలకు 1098 నెంబర్లను గుర్తించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్