కోటబొమ్మాలి: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి అచ్చన్న

2చూసినవారు
కోటబొమ్మాలి: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి అచ్చన్న
ఆదివారం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తనను కలుసుకునేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. సమస్యలపై ఆయా అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్