మూలపేటలో కోటనారం నాయుడు ప్రసంగం: ప్రజల ఆదరణ అపూర్వం

0చూసినవారు
బుధవారం, 29 అక్టోబర్ 2025 మధ్యాహ్నం రెండు గంటల తర్వాత, టెక్కలి నియోజకవర్గం, సంతబొమ్మాలి మండలం, మూలపేట పంచాయతీలో కోటనారం నాయుడు తన పక్క గ్రామాలైన విష్ణుచక్రం, సంధిపేట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి ప్రజలు అద్భుతమైన స్పందన తెలిపారు. తమ నిత్య జీవితంలో ఇలాంటి నాయకుడు కావాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేయగా, కోటనారం నాయుడు సానుకూలంగా స్పందించి, ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్