గిరిజనులతో థింసా నృత్యం చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ

0చూసినవారు
టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి మంగళవారం అరకులో గిరిజనులతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. అరకు పర్యటనలో భాగంగా అక్కడి గిరిజనులతో మాట్లాడి, చలిమంటల వద్ద వారితో కలిసి నాట్యం చేశారు. ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్