నందిగాం: హెల్ప్ లైన్ నెంబర్లు ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి

8చూసినవారు
నందిగాం: హెల్ప్ లైన్ నెంబర్లు ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి
నందిగాం మండలం పెద్ద తామరపల్లిలో ఉపాధి వేతనదారులకు శక్తి టీమ్ హెచ్సీ గిరిధర్, భీమారావు, మహిళా పోలీస్ విజయలక్ష్మి అవగాహన కల్పించారు. శనివారం వారు మాట్లాడుతూ, ఆపద సమయంలో సాయం పొందేందుకు నేషనల్ హైవే హెల్ప్‌లైన్ 1033, పోలీస్ హెల్ప్‌లైన్ 112, 181, 1091, గృహహింసకు 1930, బాల్య వివాహాలకు 1098 నంబర్లను గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ నంబర్లు మహిళలు, చిన్నారుల భద్రతకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్