సంతబొమ్మాలి: జన గణన మరింత వేగవంతం చేయాలి.. తహసిల్దార్

2చూసినవారు
సంతబొమ్మాలి: జన గణన మరింత వేగవంతం చేయాలి.. తహసిల్దార్
సంతబొమ్మాలి మండలంలో జనగణన ప్రక్రియను వేగవంతం చేయాలని తహసిల్దార్ హేమ సుందర్ ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని నరసాపురం, గోవిందపురం, సంతబొమ్మాలి ఒకటవ సచివాలయాలను పరిశీలించారు. ఈ నెలాఖరులోగా జనగణనను పూర్తి చేయాలని, ఇంకా 10 శాతం పైగా నమోదు కావాల్సి ఉందని, దీనిపై సిబ్బంది దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్