సంతబొమ్మాలి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి అరటి గెలల నివేదన

1చూసినవారు
సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్ర గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు తమ కోరికలు తీర్చాలని స్వామివారికి అరటి గెలలను నివేదించారు. ప్రతి ఏటా ఈ విధంగా అరటి గెలలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్