సంతబొమ్మాలి: భావనపాడు సముద్ర తీరంలో సముద్ర స్నానాలు

9చూసినవారు
సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సముద్ర స్నానాలు ఆచరించారు. పర్యాటకులు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక మెరైన్ సీఐడీ రాము పర్యవేక్షణలో పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్