మంగళవారం సంతబొమ్మాలి మండలం బోరుభద్ర వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఏపీ ఎస్సై డిసి ఎస్ ఈ కే వి వి సుబ్రహ్మణ్యం పరిశీలించారు. రైతులతో కలిసి సమీక్షించిన ఆయన, ఈ పథకం ద్వారా 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మంత్రి అచ్చం నాయుడు ఆదేశాల మేరకు ఈ పరిశీలన జరిగిందని ఆయన పేర్కొన్నారు.