సంతబొమ్మాలి శాఖ గ్రంథాలయంలో రేపటి నుండి (జూన్ 28) జూలై 6 వరకు 40 రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, శి
క్షణ తరగతులు ఉంటాయి. విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి కే. రామకృష్ణ కోరారు.