కోటబొమ్మాలి లో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0చూసినవారు
కోటబొమ్మాలి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన ఘనత టీడీపీకే దక్కుతుందని, ఎన్టీఆర్ ఆశయాలతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :