టెక్కలి: డయేరియా లక్షణాలతో ఒకరు మృతి

8చూసినవారు
టెక్కలి: డయేరియా లక్షణాలతో ఒకరు మృతి
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆదివారం సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన ఏడుగురు డయేరియా లక్షణాలతో చేరారు. చికిత్స పొందుతున్న వారిలో మార్పు చిన్నారావు (65) మధ్యాహ్నం పరిస్థితి విషమించి మృతి చెందారు. మిగతా రోగులకు చికిత్స కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్