టెక్కలి: డయేరియా రోగులను పరామర్శించిన పేరాడ తిలక్

1చూసినవారు
టెక్కలి: డయేరియా రోగులను పరామర్శించిన పేరాడ తిలక్
సంతబొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న వారిని టెక్కలి వైసిపి ఇన్చార్జి పేరాడ తిలక్ సోమవారం సాయంత్రం టెక్కలి జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు. రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు. డయేరియాకు కారణమైన పరిస్థితులపై అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్