టెక్కలి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

0చూసినవారు
టెక్కలి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
టెక్కలి పట్టణంలో సోమవారం సాయంత్రం విద్యుత్ శాఖ ఈఈ నరసింహ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. టెక్కలి రైల్వేకు సంబంధించిన మరమ్మత్తుల నేపథ్యంలో, మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు టెక్కలి నుండి తొలుసూరుపల్లి వెళ్లే రహదారిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్