టెక్కలి: భర్త చితికి నిప్పుపెట్టిన భార్య

1చూసినవారు
టెక్కలి: భర్త చితికి నిప్పుపెట్టిన భార్య
టెక్కలి (మ) నీలాపురంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి కె. ఉదయ్ కుమార్ (38) అంత్యక్రియలను ఆయన భార్య నిర్వహించింది. పిల్లలు చిన్నవారిక కావడంతో, భార్య తన భర్త చితికి నిప్పుపెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

సంబంధిత పోస్ట్