చేపల వేటలో విషాదం: వలలో చిక్కుకొని యువకుడి మృతి

2075చూసినవారు
చేపల వేటలో విషాదం: వలలో చిక్కుకొని యువకుడి మృతి
సంతబొమ్మాలి మండలం సీతానగరం గ్రామానికి చెందిన బచ్చల భీమారావు అనే వ్యక్తి గురువారం ఉదయం పల్లం ఖానాలో గెడ్డలో చేపల కోసం వల వేస్తుండగా, అదనంగా మరో వల కడుతున్న సమయంలో నీటి ప్రవాహానికి అతని కాళ్ళకు వల చుట్టుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో కుమారుడు వెళ్లి చూడగా, మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు తెలియజేశాడు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్