ద్వారపూడి వెళ్లిన వడ్డి ధర్మారావు అదృశ్యం: పోలీసుల గాలింపు

539చూసినవారు
ద్వారపూడి వెళ్లిన వడ్డి ధర్మారావు అదృశ్యం: పోలీసుల గాలింపు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో వడ్డి ధర్మారావు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. ద్వారపూడి దర్శనం కోసం వెళ్లిన ఆయన ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఆయన్ను చూసినవారు 9052168608, 9490905002 నంబర్లకు సంప్రదించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్