Dec 26, 2025, 17:12 IST/
పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు ఇలా జరిగింది (వీడియో)
Dec 26, 2025, 17:12 IST
భారతదేశం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గ్రామాలే. వేల ఏళ్లుగా భారత సమాజంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అప్పటి కాలంలో గ్రామ పెద్దలు, అనుభవజ్ఞులు కలిసి కూర్చొని గ్రామానికి సంబంధించిన సమస్యలను చర్చించి పరిష్కరించేవారు. ఈ సమావేశాలనే “పంచాయతీ” అని పిలిచేవారు. అంటే ఐదుగురు పెద్దలు కలిసి తీసుకునే నిర్ణయం అన్న మాట. ఇది భారత ప్రజాస్వామ్యానికి ప్రాచీన రూపం. పూర్తి వివరాలు లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.