యూఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో రన్నరప్‌గా శ్రీకాంత్‌

11824చూసినవారు
యూఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో రన్నరప్‌గా శ్రీకాంత్‌
ఫుల్లెర్టన్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పోరులో తైపీకి చెందిన సు లి-యాంగ్‌తో మూడు గేమ్‌లలో పోరాడి ఓడిపోయాడు. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన శ్రీకాంత్, తొలిగేమ్‌లో ఓడినా పుంజుకున్నాడు. అయితే, తనకంటే తొమ్మిదేళ్లు చిన్నవాడైన సు లి-యాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్