AP: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను టీటీడీ జూన్ 18న ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల కోసం 20వ తేదీ ఉ.10 గంటలకు నమోదు చేసుకోవచ్చు. 24న ఉ.10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, మ.3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
వెబ్‌సైట్: https://ttdevasthanams.ap.gov.in/