తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు బోర్డు వద్ద నిర్వహించిన
వైసీపీ అధినేత వైఎస్
జగన్ ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది.
వైసీపీ శ్రేణులు బోర్డు గేటును నెట్టుకుంటూ లోపలికి దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఎస్సైతో పాటు పలువురు పోలీసులు, పార్టీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.