తొక్కిసలాట ఘటన.. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

68చూసినవారు
తొక్కిసలాట ఘటన.. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా
AP: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో బాలుడు సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Job Suitcase

Jobs near you