నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ

30చూసినవారు
నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ
AP: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గం భేటీ కానుంది. అమరావతిలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది. శాఖమూరులో సెంట్రల్‌ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధానిలోని 29 గ్రామాలకు రూ.533 కోట్లు కేటాయించనుంది. అలాగే సంజీవని ప్రాజెక్టుపై చర్చించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్