వర్షంలోనూ స్టైలిష్‌గా ఉండండి: ఫ్యాషన్ టిప్స్ ఇవే!

13225చూసినవారు
వర్షంలోనూ స్టైలిష్‌గా ఉండండి: ఫ్యాషన్ టిప్స్ ఇవే!
వర్షాకాలంలో రోడ్లు స్విమ్మింగ్‌పూల్స్‌లా మారినా, బట్టలు ఆరడం కష్టమైనా, కొన్ని ఫ్యాషన్ చిట్కాలతో స్టైలిష్‌గా ఉండవచ్చు. కాటన్, లినెన్ వంటి తేలికపాటి ఫ్యాబ్రిక్స్ త్వరగా ఆరిపోతాయి. లేత రంగుల దుస్తులు ఫ్రెష్‌గా కనిపిస్తాయి. బురద మరకలను కవర్ చేయడానికి ముదురు రంగు ప్యాంట్లు ఉత్తమం. వర్షంలో జీన్స్ కంటే షార్ట్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ చెప్పులు, స్నీకర్స్, వాటర్ రెసిస్టెంట్ వాచ్‌లు వాడటం మంచిది. ఈ చిట్కాలతో వర్షంలోనూ స్టైలిష్‌గా కనిపించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్