స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

11531చూసినవారు
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 33.61 పాయింట్లు పెరిగి 78318.68 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 14.80 పాయింట్ల లాభంతో 24445.15 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.32గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్