నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

2481చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమై, ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 372.10 పాయింట్లు (0.48%) లాభంతో 76,728.37 వద్ద, నిఫ్టీ 109.75 పాయింట్లు (0.46%) నష్టంతో 23,946.25 వద్ద ముగిశాయి. ప్రకాష్ పైప్స్, బజాజ్ హెల్త్‌కేర్, మాక్‌పవర్ సిఎన్‌సి మెషీన్స్, సినీవిస్టా, బోరోసిల్ సైంటిఫిక్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉండగా, నెట్‌వెబ్ టెక్నాలజీస్, టార్టిల్‌మింట్ ఫిన్‌టెక్, క్రెబ్స్ బయోకెమికల్స్, అటల్ రియల్‌టెక్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం నష్టాల జాబితాలో నిలిచాయి.

సంబంధిత పోస్ట్