మొంథా తుఫాన్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

185చూసినవారు
మొంథా తుఫాన్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
- ఫోన్లు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి, పవర్ బ్యాంక్ దగ్గర ఉంచుకోండి

- వాతావరణ జారీ చేసే మెసేజ్‌లను గమనిస్తూ ఉండండి
- భారీ వర్షం, బలమైన గాలులు వీస్తున్న సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిపివేయండి
- టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్‌లను నిలిపివేయండి. గ్యాస్ కనెక్షన్ తీసివేయండి
- మెడికల్ ఎమర్జెన్సీ కిట్ అందుబాటులో ఉంచుకోండి
- విలువైన పత్రాలు, నగదు భద్రంగా ఉంచుకోండి
- శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దు
- అధికారుల సూచనలపై సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండి

సంబంధిత పోస్ట్