తుఫాన్.. గుంటూరు జిల్లాలో MPTC, ZPTC పోలింగ్ వాయిదా

3చూసినవారు
తుఫాన్.. గుంటూరు జిల్లాలో MPTC, ZPTC పోలింగ్ వాయిదా
AP: మురుసు తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను అధికారులు వాయిదా వేశారు. తుఫాన్ కారణంగా పెదనందిపాడు, కాకుమాను మరియు ఫిరంగిపురం మండలాల్లో జరగాల్సిన ఎన్నికల పోలింగ్‌ను నిలిపివేసినట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు. గురువారం జరగాల్సిన పోలింగ్‌కు బ్రేక్ పడగా, తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తుఫాన్ పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్